హైదరాబాద్: 28°C
వార్తలు

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌ను ప్రశ్నించిన BJP

MBNR: జడ్చర్లలో బీజేపీ నాయకుడు బలవర్ధన్ గౌడ్ మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేయాలని, బీసీలు యువతకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల అంశంలో చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని ఆయన అన్నారు.