TPT: తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ అధికంగా కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 12 నుంచి 15 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తోంది. నిన్న 80,003 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, 32,918 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.4.59 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
వార్తలు
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ


