హైదరాబాద్: 28°C
వార్తలు

SVU పరిశోధక విద్యార్థికి డాక్టరేట్ ప్రధానం

TPT: శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ (SVU) సోషల్ వర్క్ పరిశోధన విద్యార్థి బెస్త సురేశుకు డాక్టరేట్ ప్రధానం చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి రాజా మాణిక్యం తెలిపారు. ప్రొఫెసర్ టి. చంద్రశేఖరయ్య పర్యవేక్షణలో “ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా గ్రామీణ ప్రాంతాలలో వృద్ధులలో ఆరోగ్య సమస్యలు, ఆరోగ్య సేవల వినియోగం” అనే అంశంపై పరిశోధన గ్రంథాన్ని సమర్పించారు.