SRCL: సిరిసిల్ల పద్మశాలి సంఘ నేతలు హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కేటీఆర్‌కు మార్కండేయ చిత్రపటాన్ని అందించి సన్మానించారు. పద్మశాలి సంఘానికి సంబంధించిన సమస్యలు, ఇతర అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కేటీఆర్ సానుకూలంగా స్పందించి సంఘానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు.
వార్తలు
కేటీఆర్‌ను కలిసిన సిరిసిల్ల పద్మశాలి సంఘ నేతలు


