హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక

KNR: ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి సమస్యకు పరిష్కారం చూపుతున్న తీరు పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తూ మల్యాల మండలం పోతారం గ్రామ బీజేపీ పార్టీ మాజీ MPTC గంగాధర్, 300 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.