హైదరాబాద్: 28°C
వార్తలు

పెబ్బేర్ సంతలో సీసీ కెమెరాల ఏర్పాటు

WNP: పెబ్బేరు మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన సంతలో సభ్యుల ఆధ్వర్యంలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. సీసీ కెమెరాలు ఉండడం వలన నేరాలను నియంత్రించవచ్చని, అలాగే సంతలో జరిగే మొబైల్ చోరీ, చిన్నచిన్న దొంగతనాలను కూడా అరికట్టవచ్చని ఆయన సూచించారు. అనంతరం సంత సభ్యులను ఎస్సై అభినందించారు.