మహబూబాబాద్ మండలం ఏటిగడ్డ తండా రైతు వేదికలో కలెక్టర్ స్నేహ శబరీష్, ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్‌తో కలిసి 'ప్రాజెక్టు వైవిధ్యం' కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో సాగయ్యే ఆరుతడి పంటలు, చిరుధాన్యాలు, కూరగాయలు, నూనెగింజల సాగు చేపట్టాలని రైతులకు లాభం చేకూరుస్తుందని సూచించారు.
వార్తలు
పంట మార్పిడితోనే భవిష్యత్తు భద్రం: కలెక్టర్


