GNTR: గుంటూరులో ఆగస్టు 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నట్లు కమిషనర్ కె. మయూర్ అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రత్యేక బృందాలతో తనిఖీలు చేపట్టి, ప్లాస్టిక్ తయారీ, విక్రయం లేదా వినియోగం చేసే ఉల్లంఘనదారులపై జరిమానాలు, చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ నిర్ణయానికి ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు.
వార్తలు
ఆగస్టు 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం


