KMR: ఎల్లారెడ్డి శ్రీ సాయిబాబా దేవాలయంలో రేపు గురుపౌర్ణమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉ.9 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం, మధ్యాహ్నం 12:30 గంటలకు అన్నప్రసాదం, సాయంత్రం 6:30 గంటలకు గ్రామ ప్రధాన వీధుల గుండా సాయిబాబా పల్లకీసేవ నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దేవస్థానం ప్రతినిధి వీరేశలింగం కోరారు.
వార్తలు
రేపు సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు


