హైదరాబాద్: 28°C
వార్తలు

పంజాబ్‌‌లో మరోసారి రైతుల ఆందోళన

పంజాబ్‌‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రైతుల ఆందోళన BJPకి సవాలుగా మారింది. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి వ్యతిరేకంగా వేలాదిగా రైతులు శంభు సరిహద్దు వద్ద గుమిగూడారు. వారిని ఢిల్లీ వైపు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అమెరికా నుంచి భారీ సబ్సిడీతో వ్యవసాయ, పాల ఉత్పత్తులు భారత మార్కెట్‌లోకి వస్తే.. తమ ఉత్పత్తులకు ఆదాయం దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు.