హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు మండల సర్వసభ్య సమావేశం

NRPT:  కోస్గి మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో నేడు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు MPDO శ్రీధర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం జరిగే ఈ సమావేశానికి అన్ని శాఖల అధికారులు నివేదికలతో హాజరుకావాలని ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారి సమక్షంలో జరిగే ఈ కీలక సమావేశానికి సర్పంచ్‌లు విధిగా పాల్గొనాలని ఆయన కోరారు.