హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు బుక్కాపురంలో విత్తన మేళా

GDWL: అలంపూర్ మండల పరిధిలోని బుక్కాపురం రైతువేదికలో నేడు విత్తన మేళా నిర్వహిస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డి తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని, రాయితీపై కంది విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. పిఆర్జి 176 కంది రకం పోసు 4 కిలోల బ్యాగ్ రూ.400 అందజేయనున్నట్లు ఆయన వెల్లడించారు.