AP: సినిమా షూటింగ్‌లో గాయపడ్డ జూ.NTR త్వరగా, పూర్తిగా కోలుకోవాలని మంత్రి సత్యకుమార్ ఆకాంక్షించారు. 'జూ.NTR వేగంగా కోలుకోవాలి. ఎలాంటి ఆందోళన అవసరం లేదని వైద్యులు చెప్పడం సంతోషకరం. వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుని సంపూర్ణ ఆరోగ్యంతో త్వరలోనే తిరిగి తన దైనందిన కార్యక్రమాల్లో రెట్టించిన ఉత్సాహంతో పాల్గొనేలా ఆశీర్వదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని ట్వీట్ చేశారు.
వార్తలు
జూ.NTR త్వరగా కోలుకోవాలి: సత్యకుమార్


