నిద్రలేమి వల్ల శరీరంలో కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ స్థాయి పెరుగుతుంది. ఈ హార్మోన్ స్థాయి పెరిగినప్పుడు.. అది నేరుగా జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అధిక కార్టిసోల్ జుట్టు కుదుళ్లకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. దీంతో కుదుళ్లకు సరైన పోషణ అందక జుట్టు రాలడం మొదలవుతుంది. అసంపూర్తి నిద్ర జుట్టును బలహీనపరచడమే కాకుండా.. తల చర్మాన్ని పాడు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యం
నిద్రలేమితో హెయిర్ ఫాల్


