విదేశీ కుట్రను మహారాష్ట్ర సైబర్ పోలీసులు భగ్నం చేశారు. పాకిస్తాన్, మిడిల్ ఈస్ట్ ప్రచార నెట్‌వర్క్ గుట్టురట్టు చేశారు. 500కి పైగా అనుమానాస్పద సోషల్ మీడియా ప్రొఫైళ్లు, 429 అభ్యంతరకర పోస్టులను పోలీసులు గుర్తించారు. 140కి పైగా AI డీప్‌ఫేక్ వీడియోలు, ఫేక్ ఆడియోలు సహా అభ్యంతరకర కంటెంట్‌ను తొలగించాలని SM సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.
వార్తలు
విదేశీ కుట్ర భగ్నం చేసిన పోలీసులు


