CTR: బంగారుపాలెం పరిధిలో కేబుల్, బోరు మోటార్ వైర్లను వరుసగా చోరీ చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.1.70 లక్షల విలువైన కేబుల్ వైర్లు, వైన్డింగ్ వైర్లు, పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది.
వార్తలు
కేబుల్ వైర్ల దొంగ అరెస్ట్


