మద్రాస్ హైకోర్టులో తమిళనాడు CM విజయ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు చెల్లవని హైకోర్టు పేర్కొంది. అర్హత ఉన్నవారికే ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాలని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా పంచిపెట్టేది కాదని, కష్టపడి సాధించాలని చెప్పింది. అవసరమైతే బాధితులకు ఆర్థిక సహాయం అందజేయవచ్చని పేర్కొంది.
వార్తలు
సీఎం విజయ్‌కి హైకోర్టు షాక్


