హైదరాబాద్: 28°C
వార్తలు

గుడి నిర్మాణానికి విరాళాలు

BHNG: యాదగిరిగుట్టలో నిర్మిస్తున్న శ్రీ భక్త మార్కండేయ స్వామి గుడి నిర్మాణానికి పద్మశాలి సంఘం పట్టణ ఉపాధ్యక్షుడు మండల శ్రీనివాస్ రూ. 51 వేలు, ఎర్రగుంట్ల చంద్రశేఖర్ రూ.25వేల విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షుడు ఎర్రగుంట వెంకటేశం, కోశాధికారి మెరుగు మధుసూదన్, సంఘం సభ్యులు పాల్గొన్నారు.