లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. పేపర్ లీక్ వివాదంపై ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా సభను రేపు ఉదయం 11 గంటలకు వాయిదా వేశారు. కాగా, రేపు లోక్‌సభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై కీలకమైన చర్చ జరగనుంది. చర్చ ముగిసిన వెంటనే బిల్లుపై ఓటింగ్ నిర్వహించనున్నారు.
వార్తలు
లోక్‌సభ రేపటికి వాయిదా


