హైదరాబాద్: 28°C
వార్తలు

'రెసిడెన్షియల్ హాస్టల్‌లో మెనూ పాటించడం లేదు'

MDK: రామాయంపేట మండలం కలగడ్డ రెసిడెన్షియల్ హాస్టల్‌లో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించడం లేదని యూఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. ఆదివారం చికెన్ లేదా మటన్‌కు బదులుగా ఎగ్ కర్రీ వడ్డించారని, తాగునీరు, ట్యాబ్‌లు, ఆహార నాణ్యత, వైద్య సదుపాయాల్లో లోపాలున్నాయని తెలిపారు. హాస్టల్ సమస్యలపై మండల డిప్యూటీ ఎమ్మార్వో నవీన్‌ కు వినతిపత్రం అందజేశారు.