BPT: చీరాల ఉద్యమాల గడ్డగా చారిత్రక గుర్తింపు పొందిందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మువ్వల వెంకటరమణ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, స్వాతంత్య్ర ఉద్యమంలో చీరాల-పేరాల పోరాటాన్ని, మహాత్మా గాంధీ పర్యటనను గుర్తుచేశారు. చీరాలలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
వార్తలు
ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న పీవీఎన్ మాధవ్


