అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద దర్యాప్తులో జరుగుతున్న ఆలస్యంపై రాజ్యసభలో ప్రత్యేకంగా చర్చ జరిగింది. విమాన ప్రమాదం పెద్దది కావడంతో క్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సి ఉందని పౌర విమానయాన శాఖ తెలిపింది. అందుకే దర్యాప్తు పూర్తి కావడానికి మరింత సమయం పడుతుందని స్పష్టం చేసింది. కాగా, 2025 జూన్ 12న జరిగిన ఈ ఘోర దుర్ఘటనలో 274 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
వార్తలు
దర్యాప్తునకు సమయం పడుతుంది: కేంద్రం


