హైదరాబాద్: 28°C
వార్తలు

సపీజీఆర్ఎస్ ఫీడ్‌బ్యాక్ క్యూ ఆర్ కోడ్‌ను ప్రదర్శించాలిస

VZM: PGRSను మరింత పారదర్శకంగా, ప్రజలకు చేరువగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన అప్‌డేటెడ్ PGRS సిటిజన్ ఫీడ్‌బ్యాక్ QR కోడ్‌ను జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పనిసరిగా ప్రదర్శించాలని కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. వివిధ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించి ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.