హైదరాబాద్: 28°C
వార్తలు

టీడీపీ నేతలపై రాచమల్లు తీవ్ర విమర్శలు

AP: టీడీపీ నేతలపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏం సాధించారని ఇంటింటి ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యలపై టీడీపీ ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.