ప్రకాశం: మర్రిపూడి (M) చుక్కల భూమిలో వేసిన పంటకు ప్రధానమంత్రి ఫసల్ బీమా క్రాఫ్ ఇన్సూరెన్స్ చేసుకునేందుకు తమకు ఆప్షన్ లేదని మీ సేవ నిర్వహకులు చెబుతున్నారని రైతులు తెలిపారు. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడతాయని వాతావరణశాఖ హెచ్చరిక నేపథ్యంలో రైతులు క్రాఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవడానికి చూస్తున్నారు. మీ సేవ నిర్వహకులు వ్యాఖ్యలతో రైతులు ఆందోళనవున్నారు.
వార్తలు
మీ సేవ నిర్వహకు తీరుతో రైతులు ఆందోళన


