రాజ్‌కోట్‌లో ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. విమానం కార్గో హోల్డ్‌లో పొగలు రావడం గుర్తించిన సిబ్బంది రాజ్‌కోట్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. దుబాయ్ నుంచి ముంబై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న 194 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.
వార్తలు
BREAKING: తప్పిన పెను ప్రమాదం


