ASR: 1/70 చట్టాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలను విరమించుకోవాలని కోరుతూ గిరిజన ఉద్యోగ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అరకులో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచిపెంట శాంతికుమారి మాట్లాడుతూ.. జీవో నెం.3 స్థానంలో గిరిజన ఉద్యోగ నియామక నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
వార్తలు
'1/70 చట్టం జోలికొస్తే ఉద్యమమే'


