హైదరాబాద్: 28°C
వార్తలు

సిట్ నివేదిక ఆధారంగా చర్యలు: సుప్రీం

అయోధ్య విరాళాల చోరీ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ కేసు విచారణను వేగవంతం చేయాలని కోర్టు ఆదేశించింది. యూపీ ప్రభుత్వం నియమించిన సిట్‌లో సీఏను చేర్చాలని తెలిపింది. రెండు వారాల్లో సిట్ మధ్యంతర నివేదిక ఇవ్వాలని తెలిపింది. ఈ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.