హైదరాబాద్: 28°C
వార్తలు

PGRSలో 194 అర్జీలు స్వీకరణ

GNTR: ప్రజల సమస్యల పరిష్కారంలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమంలో ఎస్పీ స్వయంగా 194 ఫిర్యాదులను స్వీకరించి పరిశీలించారు. ప్రతి ఫిర్యాదును చట్టబద్ధంగా విచారించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.