విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేసిన అనంతరం ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి లోక్‌సభకు వచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఆవరణలో ఆయనకు బీజేపీ ఎంపీలు ఘనస్వాగతం పలికి సన్మానించారు. దీనిపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసినందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన వ్యక్తిని ఇలా సన్మానించడం 'సిగ్గుచేటు' అని విమర్శించింది.
వార్తలు
ధర్మేంద్ర ప్రధాన్‌కు సన్మానం


