VZM: బొబ్బిలి పట్టణంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్.వీ.ఎస్.కే.కే. రంగారావు ఆధ్వర్యంలో 'ఇంటింటికి టీడీపీ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని విమర్శిస్తూ, కూటమి ప్రభుత్వం రోడ్లు, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
వార్తలు
బొబ్బిలిలో 'ఇంటింటికి టీడీపీ' ప్రారంభం


