హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీ క్షమాపణలు చెప్పాలి: రాహుల్

కేంద్రంపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. బిహార్‌లో పేపర్ లీక్‌పై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై కాల్పులు జరిపారని ఆయన ఆరోపించారు. విద్యార్థులపై దాడులు ఆపాలంటూ డిమాండ్ చేశారు. విద్యార్థులపై కేసులు పెట్టబోమని హామీ ఇచ్చి కేంద్రం మాట తప్పిందని విమర్శించారు. విద్యార్థులకు ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.