హైదరాబాద్: 28°C
వార్తలు

అన్నదాన పథకానికి రూ. లక్ష విరాళం

కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో అమలు చేస్తున్న నిత్య అన్నదానం ట్రస్ట్‌కు సోమవారం దవళేశ్వరంకి చెందిన కూచిభొట్ల సుశీల వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబ సభ్యులు రూ.1,00,000 విరాళం అందించారు. ఈ విరాళాన్ని ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావుకు అందజేశారు. అనంతరం ఆయన దాత కుటుంబానికి స్వామివారి చిత్రపటం ప్రసాదాలు అందజేశారు.