PLD: నరసరావుపేటలో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 11వ వర్ధంతి సందర్భంగా స్థానిక న్యాయవాదులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పల్నాడు రోడ్డులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలాం దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని, యువతకు ఆయన జీవితం ఆదర్శమని న్యాయవాదులు పేర్కొన్నారు.
వార్తలు
మిస్సైల్ మ్యాన్‌కు న్యాయవాదుల ఘన నివాళి


