రాజ్యసభ మరోసారి వాయిదా పడింది. పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల నిరసనలపై ప్రతిపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభను సాయంత్రం 5 గంటల వరకు ఛైర్మన్ సి.పి రాధాకృష్ణన్ వాయిదా వేశారు. సభ సజావుగా సాగేందుకు, ప్రతిపక్షాలు, ప్రభుత్వం కలిసి చర్చించుకోవాలని రాధాకృష్ణన్ సభ్యులను కోరారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ అంశంపై అర్థవంతమైన చర్చల్లో పాల్గొనాలని ఆయన సూచించారు.
వార్తలు
రాజ్యసభ మరోసారి వాయిదా


