హైదరాబాద్: 28°C
వార్తలు

PGRSకు 154 అర్జీలు

పల్నాడు జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన PGRS కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా అధ్యక్షతన ప్రజల నుంచి 154 అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి, నిబంధనల ప్రకారం నిర్ణీత కాలపరిమితిలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.