హైదరాబాద్: 28°C
వార్తలు

వామపక్ష నేతల అరెస్టు ఖండనీయం: సీఐటీయూ

VSP: ఆనందపురం తర్లువాడలో నిర్మిస్తున్న గూగుల్ డేటా సెంటర్‌ను పరిశీలించేందుకు వెళ్లిన వామపక్ష పార్టీల నాయకులను పోలీసులు అడ్డుకుని అరెస్టు చేయడాన్ని సీఐటీయూ విశాఖ జిల్లా కమిటీ ఖండించింది. CITU మద్దిలపాలెం జోన్ కార్యదర్శి RKSV కుమార్ మాట్లాడుతూ.. రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరించి నష్టపరిహారం చెల్లించలేదని, డేటా సెంటర్ వల్ల పర్యావరణానికి ముప్పు అని అన్నారు.