హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం వైఖరిపై CJP తీవ్ర ఆగ్రహం

రేపటిలోగా దేశవ్యాప్తంగా విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలని CJP ప్రతినిధి సౌరవ్ దాస్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీపై నమ్మకంతో ఆందోళనను విరమించామని, ఇప్పుడు కేసులపై మాట తప్పడం నమ్మకద్రోహం అవుతుందని మండిపడ్డారు. కేసులు పెట్టడం లక్షలాది మంది విద్యార్థులను వంచించడమేనని అన్నారు. కేంద్రం చేసిన ఈ నమ్మకద్రోహాన్ని యువత అంగీకరించదని స్పష్టం చేశారు.