BPT: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌ను వైఎస్సార్ రైతు విభాగ అధ్యక్షుడు కావూరి రమణారెడ్డి, రైతులు కలిసి వినతిపత్రం సమర్పించారు. అసైన్డ్ భూముల్లో సాగుచేస్తున్న చిన్నకారు రైతులకు వీఆర్వో సంతకాలు లేక విద్యుత్ మీటర్లు రాకపోవడం, అధికారుల దాడుల వల్ల పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. మీటర్లు మంజూరు చేసి దాడులు ఆపాలని కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు.
వార్తలు
రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం


