KDP: పులివెందులలో తపస్య కాలేజీ ఆధ్వర్యంలో, స్థానిక టీమ్ సహకారంతో డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వచ్ఛందంగా పాల్గొని తమ వంతు సహకారం అందించారు. సామాజిక సేవా కార్యక్రమాల పట్ల యువత ఆసక్తి చూపడం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు. ప్రజల సహకారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
వార్తలు
పులివెందులలో తపస్య కాలేజీ డొనేషన్ క్యాంప్


