హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్ర ప్రభుత్వం మాట తప్పింది: CJP

కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధి సౌరవ్ దాస్ కీలక ప్రకటన చేశారు. కేంద్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం లేదని ఆయన ఆరోపించారు. 'నిరసనకారులపై కేసులు ఉపసంహరించుకుంటామని చెప్పి, వివిధ రాష్ట్రాల్లో నిరసనకారులపై కేసులు పెడుతున్నారు. కేసుల గురించి సీజేపీ లాయర్లను సంప్రదిస్తుంది. ముఖ్యంగా అసోం, బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు పెట్టారు' అని ఆయన తెలిపారు.