SKLM: ఆమదాలవలస సర్కిల్ శక్తి టీమ్–2 టీ.అమ్మాజీ ఆధ్వర్యంలో సోమవారం ఆమదాలవలస M తొగరాం ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు శక్తి యాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శక్తి యాప్‌ను డౌన్ లోడ్ చేసుకునే విధానం, సైబర్ భద్రత, పోక్సో చట్టం, చైన్ స్నాచింగ్, ట్రాఫిక్ నిబంధనలపై వివరించారు. అత్యవసర వేళల్లో 112 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
వార్తలు
VIDEO: 'ఆపదలో ఉంటే 112కు కాల్ చేయండి'


