ATP: కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. సోమవారం నగరంలోని పాతూరులోని కనకదాసు విగ్రహం వద్ద నుంచి ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం’ పేరిట ప్రజలకు వద్దకు వెళ్లే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.
వార్తలు
'కూటమి పాలనపై హర్షాతిరేకాలు'


