హైదరాబాద్: 28°C
వార్తలు

క్రీడలను ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: జగ్గంపేట మండలం రాజపూడి హైస్కూల్లో అమరావతి ఛాంపియన్‌షిప్ 2026 క్రీడా పోటీలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....అమరావతిని క్రీడా రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ లక్ష్యం, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభని వెలిగి తీసి వారికి సరైన శిక్షణ ఇవ్వడం కోసమే ఈ ఛాంపియన్‌షిప్ ఉద్దేశమన్నారు.