హైదరాబాద్: 28°C
వార్తలు

పార్టీ ఫిరాయింపులపై సుప్రీంలో పిటిషన్

పార్టీ విలీనాల పేరుతో ఫిరాయింపులకు పాల్పడుతున్న వైనంపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. పార్టీ విలీనాలతో ప్రజాతీర్పు తారుమారవుతుందని సిబిల్ అభిప్రాయపడ్డారు. దీనివల్ల మెజారిటీ మైనారిటీగా మారే ప్రమాదం ఏర్పడిందని ఆయన వ్యాఖ్యానించారు.