ADB: నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ఇచ్చోడ CI రమేష్ తెలిపారు. సోమవారం నేరడిగొండ తండాలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లో 4 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకుని, 30 లీటర్ల ఐడీ వాష్‌ను ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. గ్రామాల్లో అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని CI హెచ్చరించారు.
వార్తలు
'నేరాల నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం'


