హైదరాబాద్: 28°C
వార్తలు

'రెండేళ్ల పాలనలో నమ్మకం.. అభివృద్ధి'

E.G: రాజమండ్రి సిటీ MLA ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక 1వ డివిజన్ బత్తిన నగర్ ప్రాంతంలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం డోర్ టూ డోర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల ఆశీర్వాదమే కూటమి పాలనకు బలం అన్నారు.