హైదరాబాద్: 28°C
వార్తలు

ఈ20 ఇంధన పాలసీకి వ్యతిరేకంగా కేజ్రీవాల్ పిలుపు

ఈ20 ఇంధన పాలసీకి వ్యతిరేకంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆందోళనకు పిలుపునిచ్చారు. ఆగస్టు 1న దిల్లీలో 'నేషనల్ టౌన్ హాల్' సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. ఈ కీలక సమావేశంలో ప్రజలు ఆన్‌లైన్ ద్వారా కూడా ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం కల్పించినట్లు ఆయన తెలిపారు.