హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: కంభంలో ఘనంగా తేరాతేజీ

ప్రకాశం: కంభంలో ముస్లిం సోదరులు నిర్వహిస్తున్న తేరాతేజీ పండుగ సోమవారం ఘనంగా ప్రారంభమైంది. సంప్రదాయబద్ధంగా వివాహ మాలల నిమజ్జన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాలకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కంభం పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే భక్తుల సౌకర్యార్థం రెస్క్యూ బృందం, ఈతగాళ్లతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.