SKLM: గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. సోమవారం ఎల్‌ఎన్‌పేట మండలం పెదకోట గ్రామంలో నూతనంగా నిర్మించిన రచ్చబండ, విద్యుత్ వీధి లైట్లను ఆయన ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు.
వార్తలు
VIDEO: రచ్చబండను ప్రారంభించిన ఎమ్మెల్యే


